Home » photogallery » national »

INDIA COVID CASES CORONAVIRUS UPDATES 19673 NEW CASES AND 45 DEATHS IN LAST 24 HOURS MKS

India Covid Updates : కొవిడ్ వ్యాప్తి తగ్గట్లే.. కొత్తగా 19, 673 వేల కేసులు, 45 మరణాలు..

దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి ఆందోళన కొనసాగుతున్నది. కొత్త కేసుల సంఖ్య మరోసారి 20వేల మార్కుకు చేరువగా వచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ (జులై 31, ఆదివారం) వెల్లడించిన తాజా గణాంకాల వివరాలివే..