ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,97,544 మంది వైరస్ బారినపడగా.. మరో 1,953 మంది ప్రాణాలు కోల్పోయారు. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 58,74,35,147కు చేరింది. ఇప్పటివరకు కరోనా కాటుకు 64,33,539 మంది మరణించారు. (ప్రతీకాత్మక చిత్రం)