Home » photogallery » national »

INDIA COVID CASES CORONAVIRUS UPDATES 18738 NEW CASES AND 40 DEATHS IN LAST 24 HOURS MKS

India Covid Updates : కరోనా అప్‌డేట్స్ : కొత్తగా 18,738వేల కేసులు, 40 మరణాలు..

దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. అయితే గడిచిన మూడు రోజులుగా కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నాయి. కానీ డైలీ పాజిటివిటీ రేటు మళ్లీ పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ (ఆగస్టు 7, ఆదివారం) వెల్లడించిన గణాంకాల వివరాలివే..