Home » photogallery » national »

INDIA COVID CASES CORONAVIRUS UPDATES 16464 NEW CASES AND 39 DEATHS IN LAST 24 HOURS MKS

India Covid Updates : కొవిడ్ అప్‌డేట్స్ : కొత్తగా 16,464 వేల కేసులు, 39 మరణాలు..

దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి ఆందోళన కొనసాగుతున్నది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య తగ్గినా, డైలీ పాజిటివిటీ రేటు భారీగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ (ఆగస్టు 1, సోమవారం) వెల్లడించిన తాజా గణాంకాల వివరాలివే..