Home » photogallery » national »

INDIA COVID CASES CORONAVIRUS UPDATES 16299 NEW CASES AND 53 DEATHS IN LAST 24 HOURS MKS

India Covid Updates : ఉధృతంగానే కరోనా.. కొత్తగా 16,299కేసులు, 53 మరణాలు..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఆందోళనకర పరిస్థితులు కొనాసగుతున్నాయి. వరుసగా రెండో రోజు కొత్త కేసులు 16వేల మార్కును దాటాయి. కేంద్ర ఆరోగ్య శాఖ నేడు (ఆగస్టు 11, గురువారం) వెల్లడించిన గణాంకాల వివరాలివే..