Home » photogallery » national »

INDIA COVID CASES CORONAVIRUS UPDATES 16047 NEW CASES AND 54 DEATHS IN LAST 24 HOURS MKS

India Covid Updates : మళ్లీ పెరిగిన కరోనా ఉధృతి.. కొత్తగా 16,047 కేసులు, 54 మరణాలు..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి మళ్లీ ఆందోళనర పరిస్థితులు తలెత్తాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన కొత్త కేసులు.. ఒక్కసారిగా పెరిగిపోయాయి. కేంద్ర ఆరోగ్య శాఖ నేడు (ఆగస్టు 10, బుధవారం) వెల్లడించిన గణాంకాల వివరాలివే..