Home » photogallery » national »

INDIA COVID CASES CORONA THIRD WAVE IN INDIA LIKELY THIS MONTH AUGUST MAY PEAK IN OCTOBER SAYS BLOOMBERG REPORT NK

Covid third wave: ఈ నెలలోనే కరోనా థర్డ్ వేవ్.. బీ అలర్ట్

Covid third wave: ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ రావడం ఖాయమంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది అనే దానిపై రకరకాల అంచనాలు ఉండగా... ఈ నెలలోనే అని తాజా రిపోర్ట్ చెబుతోంది.