విజయవాడ వార్తలు, తెలుగు వార్తలు, ఏపీ వార్తులు, ఆంధ్రా వార్తలు, ఆంధ్ర ప్రదేశ్, వార్తలు, వార్తలు, Lockdown in Andhra Pradesh, AP Lockdown, ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్, ఏపీ లాక్ డౌన్, Covid Winners," width="1200" height="800" /> దేశంలో కొత్తగా వెలుగులోకి వచ్చిన కేసుల్లో ఢిల్లీ (632), కేరళ(488) అగ్రభాగన ఉన్నాయి. ఆర్థిక రాజధాని ముంబైలో మార్చి 2 తర్వాత అత్యధిక కేసులు(85) నిన్న నమోదయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)
విశాఖపట్నం వార్తలు, Lockdown in Andhra Pradesh, AP Lockdown, ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్, ఏపీ లాక్ డౌన్, Covid Winners," width="1200" height="800" /> రికవరీల కంటే కొత్త కేసులు భారీగా ఉండటంతో యాక్టివ్ కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 1,547 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, కొత్త వాటితో కలిపి ప్రస్తుతం యాక్టివ్ కేసులు 12,340కి పెరిగాయి. మొత్తం కేసుల్లో రికవరీల వాటా 98.76 శాతంగా ఉండగా.. క్రియాశీల రేటు 0.03 శాతంగా కొనసాగుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)