India Covid: ఇండియాలో 3 కోట్లు దాటిన కరోనా రికవరీలు... తాజా బులిటెన్ అప్‌డేట్స్

Covid 19 Updates: ఇండియాలో రికవరీలు 3 కోట్లు దాటడం మంచి విషయమే. మరి డెల్టా వేరియంట్ కేసులు తగ్గుతున్నాయా... లేక... మళ్లీ విజృంభించే అవకాశం ఉందా... తాజా బులిటెన్ అప్‌డేట్స్ తెలుసుకుందాం.