Home » photogallery » national »

INDIA COVID 19 INDIA REPORTS LESS THAN 60000 DAILY CORONA CASES AFTER 81 DAYS HERE IS THE LATEST DEVELOPMENTS NK

Corona: ఇండియాలో 81 రోజుల కనిష్టానికి కరోనా యాక్టివ్ కేసులు... తాజా అప్‌డేట్స్

Covid 19 Updates: ఇండియాలో రాష్ట్రాలు లాక్‌డౌన్ ఎత్తివేస్తుండటం మంచిదేనా కాదా అంటే... మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. కరోనా కేసులు మాత్రం తగ్గుతూ... కాస్త ఊరట కలిగిస్తున్నాయి.