Covid: దేశంలో జోరుగా కరోనా.. మైక్రో కంటైన్‌మెంట్లపై కేంద్రం దృష్టి

Corona updates: ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఐతే... కేరళలో కరోనా కంట్రోల్ కావట్లేదు. అలాగే దేశంలో మరణాలు మళ్లీ రోజూ 500కు పైగా వస్తున్నాయి.