Home » photogallery » national » INDIA COVID 19 ACTIVE CASES REPORT LOWEST AFTER 74 DAYS AND DAILY RECOVERIES CONTINUE TO OUTNUMBER THE DAILY NEW CASES FOR THE 37TH CONSECUTIVE DAY NK

India Corona: ఇండియాలో 74 రోజుల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు.. వరుసగా 37వ రోజూ రికవరీలే ఎక్కువ

Covid 19 Updates: ఇండియాలో కరోనా బాగానే తగ్గుతున్నా... మళ్లీ పెరగకుండా చూసుకోవడం అనేది పెద్ద సవాలుగా ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ టెన్షన్ ఉంది. పాజిటివ్ ఆలోచనలతో ముందుకెళ్తున్నాయి.