Covid-19: గుడ్‌న్యూస్.. బాగా తగ్గిన ఆర్-ఫ్యాక్టర్.. థర్డ్ వేవ్ ముప్పు నుంచి బయటపడినట్లేనా..?

India Corona Updates: మన దేశంలో కరోనా ఉద్ధృతి బాగా తగ్గింది. కేరళ మినహా ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయి. ఐనప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని..నిర్లక్ష్యంగా ఉంటే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తోంది. కానీ ఆర్-ఫ్యాక్టర్ రేటు తక్కువగా ఉండడం ఊరట కలిగిస్తోంది.