మన దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం నాటి డేటా ప్రకారం.. భారత్లో కొత్తగా 2,380 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,30,49,973కి చేరగా... ఇందులో 13,433 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 0.53గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)