హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Corona Third Wave: డౌట్ లేదు.. థర్డ్ వేవ్ వచ్చేసింది... ఆ నగరాల్లో భారీగా పెరిగిన ఆర్-ఫ్యాక్టర్

Corona Third Wave: డౌట్ లేదు.. థర్డ్ వేవ్ వచ్చేసింది... ఆ నగరాల్లో భారీగా పెరిగిన ఆర్-ఫ్యాక్టర్

India Corona Cases: భారత్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే థర్డ్ వేవ్ వచ్చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. పలు నగరాల్లో ఆర్-ఫ్యాక్టర్ పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అందువల్ల రాబోయే రోజుల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

  • |