హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

India Corona Bulletin: అదుపులోనే కరోనా.. కానీ వణికిస్తున్న ఒమిక్రాన్..మూడో ప్లేస్‌లో తెలంగాణ

India Corona Bulletin: అదుపులోనే కరోనా.. కానీ వణికిస్తున్న ఒమిక్రాన్..మూడో ప్లేస్‌లో తెలంగాణ

India Corona Bulletin: మన దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. మూడు రోజులుగా 7వేల లోపే కొత్త కేసులు వస్తున్నాయి. కానీ ఒమిక్రాన్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కరోనా కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు? మన దేశంలో ఎన్ని ఒమిక్రాన్ కేసులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

  • |

Top Stories