Home » photogallery » national » INDIA CORONA UPDATES 208921 NEW COVID CASES AND 4157 DEATHS REPORTED IN LAST 24 HOURS SK

Corona Updates: తగ్గుతున్న కొత్త కేసులు.. పెరుగుతున్న రికవరీలు.. మరణాలు మాత్రం..

India Corona Updates: మన దేశంలో కరోనా క్రమంగా తగ్గముఖం పడుతోంది. ఒకప్పుడు నిత్యం 4లక్షలకు పైగా కొత్త కేసులు వచ్చేవి. ఇప్పుడా సంఖ్య 2 లక్షలకు తగ్గింది. ఐతే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. మరి మంగళవారం ఎంత మందికి కోవిడ్ నిర్ధారణ అయింది? ఎంత మంది మరణించారు?