Home » photogallery » national »

INDIA CHINA WHAT HAPPENED TO A 17 YEAR OLD BOY DID CHINA GET KIDNAPPED WHAT HAPPENED IN BORDER EVK

India-China: 17 ఏళ్ల కుర్రాడు ఏం అయ్యాడు.. చైనా ఎత్తుకెళ్లిందా.. బార్డ‌ర్‌లో ఏం జ‌రిగింది!

India- China | భార‌త్ చైనా మ‌ధ్య నిత్యం ఘ‌ర్ష‌ణ‌ వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌కు చెం దిన 17 ఏళ్ల కుర్రాడిని చైనా సైనికులు కిడ్నా ప్ చేసినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రిప‌బ్లిక్ డేకి కొద్ది రోజుల ముందు ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తూ హిందీలో ట్వీట్ చేశారు.