Photos: పంద్రాగస్టు వేడుకల్లో మోడీ ఏమన్నాడంటే..?

న్యూ ఢిల్లీలోని ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జెండా ఎగురవేశారు. ఆ తర్వాత జాతినుద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని కీలక అంశాలేంటో తెలుసుకోండి.