Home » photogallery » national »

INDEPENDENCE DAY 2022 WHICH COUNTRY FLAG IS LIKE THE INDIAN NATIONAL FLAG HERE IS THE LIST SK

Independence day: అచ్చం మన త్రివర్ణ పతాకంలా ఉండే.. ఈ దేశాల జెండాల గురించి తెలుసా?

Independence Day 2022: ప్రస్తుతం మనం స్వాతంత్య్ర వజ్రోత్సవాలను జరుపుకుంటున్నాం. మనది మూడు రంగుల జెండా. ఐతే కొన్ని దేశాల జెండాలు కూడా అచ్చం మనం జెండాలాగే కనిపిస్తాయి. ఆ దేశాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.