Home » photogallery » national »

INDEPENDENCE DAY 2021 INDIAN NATIONAL FLAG WHAT ABOUT CONSTITUTION AND LAW IN 75TH INDEPENDENCE DAY TA

Independence Day 2021: భారత జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏం చెబుతుంది..

Independence Day 2021 | ఈ రోజు మనందరం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు మనకు స్వాతంత్య్రం సిద్ధించింది. ఈ సందర్భంగా జాతీయ పతాకన్ని ఎగరవేయడం ఆనవాయితీ వస్తోంది. ఈ సందర్భంగా జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏం చెబుతుంది అంటే.. త్యాగాన్ని తెలిపే కాషాయం, శాంతిని చూపే తెల్లదనం, పంట పొలాను తెలిపే పచ్చదనం, ధర్మం నిలిపే అశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం.  జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏమి చెబుతుందో చూద్దాం.