Independence Day 2021: భారత స్వాతంత్య్ర సమరయోధుల అరుదైన ఫొటోలు.. మీరు చూసేయండి..

నేడు భారతదేశ ప్రజలు 75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మనకు స్వేచ్ఛను ఇచ్చిన స్వాతంత్య్ర సమరయోధుల అరుదైన ఫొటోలను చూద్దాం. వారి జ్ఞాపకాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.