Home » photogallery » national »

INDEPENDENCE DAY 2021 BHARATH INDIAN NATIONAL FLAG DO NOT DUES HERE ARE THE DETAILS TA

Independence Day 2021: భారత జాతీయ పతాకం.. త్రివర్ణ పతాకం మనం చేయకూడని పనులు..

Independence Day 2021 | ఈ రోజు మనందరం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు మనకు స్వాతంత్య్రం సిద్ధించింది. ఈ సందర్భంగా జాతీయ పతాకన్ని ఎగరవేయడం ఆనవాయితీ వస్తోంది. త్యాగాన్ని తెలిపే కాషాయం, శౌర్యం తేలిపే ఎర్రదనం, శాంతిని చూపే తెల్లదనం, పైరు పంటలా పచ్చదనం, ధర్మం నిలిపే ఆశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం. భావి తరాలకు కానుక మన మువ్వన్నెల జెండా అన్నది తెలిసిన నాడు ఎంత కఠిన నిబంధనలు ఉన్నా మనం మన పతాకం పట్ల ప్రేమాభిమానాలను నానాటికీ పెంచుకుంటూనే ఉంటాం.