In Pics | I-Day 2020: ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Independence Day 2020 | దేశ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దిల్లీలోని ఎర్రకోెట వద్ద కరోనా నేపథ్యంలో పంద్రాగస్టు వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.