హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాతీయం »

అవేమి వారికి అడ్డంకిగా మారలేదు...ఓటు వేసి తమ భాద్యతను చాటారు

అవేమి వారికి అడ్డంకిగా మారలేదు...ఓటు వేసి తమ భాద్యతను చాటారు

లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా.. తమిళనాడు 38 (వేలూరు ఎన్నిక వాయిదా)..స్థానాలతో పాటు పుదుచ్చేరి 1, కర్ణాటక 14, మహారాష్ట్ర 10, ఉత్తరప్రదేశ్ 8, అసోం 5, బీహార్ 5, ఒడిశా 5, ఛత్తీస్‌గఢ్ 3, బెంగాల్ 3, కాశ్మీర్ 2, మణిపూర్ 1, స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే... ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా రెండో దశలోనే ఎన్నికలు జరగుతున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలుండగా, 14 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు అనేక అడ్డంకుల్నీ ఎదుర్కోని..తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

Top Stories