Pics: దిల్లీలో వాయు కాలుష్యానికి అద్దంపట్టే చిత్రాలు

దీపావళి కారణంగా దేశ రాజధాని దిల్లీలో వాతావరణ కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. దిల్లీలో పలుచోట్ల గాలి నాణ్యత సూచీ 1000కి చేరింది. వాయు కాలుష్యంతో దిల్లీని పొగ మంచు దుప్పటి కప్పేయడంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. గత కొన్ని రోజులుగా దిల్లీలో కాలుష్య తీవ్రతకు అద్దంపట్టే ఫోటోలను ఇక్కడ ఓ లుక్కేయండి.