దక్షిణాదితోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకూ వర్షం, వడగండ్ల వానల హెచ్చరికలు జారీ అయ్యాయి. అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు, వడగళ్ల వానలు కురుస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)