తాజా పరిస్థితి మరో వేవ్‌కు దారితీసి.., దేశాన్ని మళ్లీ లాక్డౌన్లోకి నెడతాయా? అని అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ అనిల్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనదేశంలో అర్హులైన వారిలో ఇప్పటికే 95శాతం మందికి వ్యాక్సిన్ పూర్తయిందని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)