IIT GANDHINAR ANNOUNCED FREE EDUCATION FOR THE STUDENTS WHO GOT BELOW THOUSAND RANK IN JEE ADVANCED NS
IIT Gandhinagar: విద్యార్థులకు ఐఐటీ గాంధీనగర్ బంపరాఫర్.. ఆ లోపు ర్యాంకు సాధిస్తే ఫీజు వాపస్
ఐఐటీ గాంధీనగర్ తాజాగా కీలక ప్రకటన చేసింది. 1000లోపు ర్యాంకు సాధించి తమ వద్ద అడ్మిషన్ పొందే విద్యార్థులకు ట్యూషన్ ఫీజును స్కాలర్ షిప్ గా తిరిగి ఇస్తామని ప్రకటించింది.
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు జేఈఈ అడ్వాన్స్డ్ లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులను తమ వైపు తిప్పుకునేందుకు భారీగా ఆఫర్లు అందిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఈ నేపథ్యంలో విద్యార్థులపై ఫీజుల భారం లేకుండా చూస్తామంటూ ప్రకటిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
జేఈఈ అడ్వాన్స్డ్ లో వందలోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ సంస్థలో చేరితే ఫీజుతో పాటు ఇతర ఖర్చులను భరిస్తామని ఇటీవల ఐఐటీ ఖరగ్ పూర్ వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
తాజాగా ఐఐటీ గాంధీనగర్ సైతం కీలక ప్రకటన చేసింది. 1000లోపు ర్యాంకు సాధించి తమ వద్ద అడ్మిషన్ పొందే విద్యార్థులకు ట్యూషన్ ఫీజును స్కాలర్ షిప్ గా తిరిగి ఇస్తామని ప్రకటించింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
అంటే ఏడాదికి రూ. 2 లక్షల చొప్పన మొత్తం రూ. 8 లక్షలు విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.(ప్రతీకాత్మక చిత్రం)