Schools Reopening: ముందుగా ఆ స్కూళ్లు తెరిస్తే మంచిది.. ఐసీఎంఆర్ కీలక సూచనలు..

Schools Reopening: కొన్ని దేశాలు కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ ప్రాథమిక పాఠశాలలను మూయలేదని ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ అన్నారు.