హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Liquor Door Delivery: మందుబాబులకు పండగే.. ఆన్‌లైన్‌లో లిక్కర్..10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్న హైదరాబాద్ కంపెనీ

Liquor Door Delivery: మందుబాబులకు పండగే.. ఆన్‌లైన్‌లో లిక్కర్..10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్న హైదరాబాద్ కంపెనీ

Liquor Door Delivery: ఇప్పుడుంతా హైటెక్ యుగం. ప్రపంచమే మీ అరచేతిల్లోకి వచ్చేసింది. ఏం తలచుకున్నా.. క్షణాల్లో మన ముందు ఉంటుంది. నిత్యావసర సరుకుల నుంచిపెద్ద పెద్ద ఫర్నిచర్ వరకు.. ఆన్‌లైన్ ఆర్డర్ల నడుస్తోంది. ఇలా బుక్ చేస్తే చాలా.. అలా వచ్చేస్తోంది. ఎక్కడికి వెళ్లినవసరం లేదు..ఏమీ చేయక్కరలేదు.

Top Stories