GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో చివరి రోజు ప్రచారంలో పాల్గొనేందుకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్టులో ఆయనకు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన... చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు. (credit - twitter - ANI)