Home » photogallery » national » HUGE CROWD GATHERS TO BUY BIRYANI FOR 5 PAISE IN TAMILNADU MADURAI AMID COVID RESTRICTIONS SK

Chicken Biryani: 5 పైసలకే చికెన్ బిర్యానీ.. అదిరిపోయే ఆఫర్.. ఎగబడిన జనం.. ఎక్కడంటే..

Chicken biryani: మన వద్ద చికెన్ బిర్యానీ కావాలంటే కనీసం రూ.100 పెట్టాలి. కొన్ని చోట్ల 200కు పైనే ఉంటుంది. కానీ ఓ హోటల్ మాత్రం 5 పైసలకే చికెన్ బిర్యానీ ఇస్తామని సంచలన ఆఫర్ ప్రకటించింది. ఈ విషయం తెలిసి బిర్యానీ కొనేందుకు జనాలు ఎగబడ్డారు.