సావర్కర్ శిక్షను అనుభవించిన జైలులో అమిత్ షా...ఫోటోలను చూడండి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం అండమాన్ నికోబార్ దీవులలో పర్యటిస్తున్నారు. అండమాన్ నికోబార్ పర్యటనలో అమిత్ షా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అక్కడ చేసిన అభివృద్ధి పనుల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.