మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లో అమిత్ షా... ప్రధాని మోదీ నీడగా... కేంద్రంలో ఏం జరుగుతోంది?

హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... అమిత్ షా... క్రియాశీల రాజకీయాలకు కాస్త దూరం అయ్యారు. జేపీ నడ్డా అధ్యక్షతన పార్టీ ముందుకు సాగుతోంది. మరి ఇప్పుడీ మార్పు ఎందుకు?