గంగా, యమున, సరస్వతి పవిత్ర నదుల ఒడ్డున మాఘమేళా సందర్భంగా చేసే తపస్సు, పాటించే మౌనానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కల్పవాసం అంటే సంగమం ఒడ్డున నిర్దిష్ట కాలం ఉండి సత్సంగం చేయడం, నదీస్నానం చేయడం. పూర్వకాలం నుంచే ప్రజలు ఈ కల్పవాపం చేసే సంప్రదాయం వస్తోంది. Photo by AP/Rajesh Kumar Singh