హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం భారీగా కొండ చరియలు విరిగినపడిన విషయం తెలిసిందే. పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు దూసుకొచ్చి.. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కారు, ట్రక్కుపై పడ్డాయి. నిగుల్సేరి ప్రాంతంలో NH-5పై ఈ ఘటన జరిగింది.