Home » photogallery » national »

HIGH ALERT IN AYODHYA INTEL WARNS OF TERROR ATTACK AHEAD OF AUGUST 5 BHOOMI PUJAN SK

అయోధ్యలో హై అలర్ట్.. భారీగా పోలీస్ బలగాల మోహరింపు

ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు సర్వం సిద్ధమవుతోంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఐతే ఈ కార్యక్రమం సందర్భంగా అయోధ్యలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.