Gold Prices Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే పండగ చేస్కోండి.. ఇవాళ ఎంత తగ్గిందో తెలిస్తే..

బంగారం కొనాలని భావిస్తున్న వారికి శుభవార్త. కొన్ని రోజులుగా పైపైకి ఎగబాకిన గోల్డ్ రేట్స్ సోమవారం నాడు దిగొచ్చాయి. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. సోమవారం నాడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధర చెప్పుకోదగ్గ విధంగానే తగ్గింది.