HEAVY TO HEAVY TRAFFIC JAM IN NEW DELHI NCR COMMUTERS AFFECTED DUE TO CAA PROTESTS SEE PICS BA
PICS: ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఏ రేంజ్లో ఉందో చూడండి...
జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనలు హింసాత్మకంగా మారడంతో మెట్రో రైల్ సర్వీసులను నిలిపివేశారు. దీంతో ప్రజలు భారీ ఎత్తున ప్రైవేట్ ట్యాక్సీలను ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోంది.
జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనలు హింసాత్మకంగా మారడంతో మెట్రో రైల్ సర్వీసులను నిలిపివేశారు.
3/ 5
దీంతో ప్రజలు భారీ ఎత్తున ప్రైవేట్ ట్యాక్సీలను ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోంది.
4/ 5
మరోవైపు ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఆందోళనకారులు వస్తుండడంతో కార్లను తనిఖీ చేసిన తర్వాతే పోలీసులు ముందుకు పంపుతున్నారు.
5/ 5
ఢిల్లీ, గురుగ్రామ్‌లో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్‌లు కావడంతో పలు విమానసర్వీసులు రద్దయ్యాయి. విమాన సిబ్బంది రావడానికి ఆలస్యం కావడంతో సర్వీసులను రద్దు అయ్యాయి.