హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Photos : హిమాచల్‌ ప్రదేశ్ లో భారీ వర్షాలు..కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి, పలువురు మృతి

Photos : హిమాచల్‌ ప్రదేశ్ లో భారీ వర్షాలు..కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి, పలువురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు వర్షం, కొండచరియలు విరిగిపడటంతో 3 మంది పిల్లలతో సహా ఎనిమిది మంది మరణించారు, 12 మంది గల్లంతైన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఆగస్టు 24 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Top Stories