Home » photogallery » national »

HARYANA S RESHMA IS INDIA S HIGHEST MILK PRODUCING BUFFALO 33 LITRES PER DAY WITH 9 FAT HERE IS INERESTING DETAILS SK

Reshma: మన దేశంలో ఎక్కువ పాలు ఇచ్చే గేదె ఇదే.. రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా..?

India's largest milk producing buffalo Reshma: ఒక గేదె రోజుకు ఎన్ని లీటర్ల పాలిస్తుంది. ఆరోగ్యగా ఉండి..బలంగా ఉన్న గేదె అయితే రోజుకు 10 లీటర్ల వరకు ఇస్తుంది. కానీ ఇక్కడున్న గేదె మాత్రం రికార్డు సృష్టించింది. భారత్‌లో అత్యధికంగా పాలిచ్చే గేదెగా చరిత్రకెక్కింది. ఇంతకీ గేదె ఎక్కడుంది? రోజుకు ఎన్ని లీటర్ల పాలిస్తుంది...?