హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Lockdown: మరో వారం లాక్‌డౌన్‌ పొడిగింపు.. నిబంధనల ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్.. ఎక్కడంటే..

Lockdown: మరో వారం లాక్‌డౌన్‌ పొడిగింపు.. నిబంధనల ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్.. ఎక్కడంటే..

Lockdown: కరోనా ఉధృతి నేపథ్యంలో హర్యానా లో మరోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో లాక్ డౌన్ పొడిగించడం హర్యానాలో ఇది మూడోసారి.

Top Stories