Om Prakash Chautala: 86 ఏళ్ల వయసులో.. నేడు పదో తరగతి పరీక్ష రాస్తున్న మాజీ సీఎం

Om Prakash Chautala 10th Exam: ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి నేత 86 ఏళ్ల లేటు వయసులో పదో తరగతి పరీక్ష రాస్తున్నారు. ఆయన ఎవరో కాదు.. హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతలా.