హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Hanuman jayanti: 105కేజీల బియ్యం బస్తా.. 575మెట్లు.. 50నిమిషాల్లో ప్రయాణం! హనుమాన్ భక్తుడి సాహసం

Hanuman jayanti: 105కేజీల బియ్యం బస్తా.. 575మెట్లు.. 50నిమిషాల్లో ప్రయాణం! హనుమాన్ భక్తుడి సాహసం

హనుమనుంతుడి బలం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే! హనుమంతుని జీవనం మనకందరకూ ఆదర్శవంతమైంది. సంకల్పం ఎంత బలంగా ఉంటే అంతే వేగంగా కోరికలు నెరవేరతాయని, హనుమంతుడు చేసిన సాహసాలు రుజువు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే భక్తులు కూడా నడుస్తున్నట్లు జరుగుతున్న ఘటనలు చూస్తే అర్థమవుతుంది.

Top Stories