Home » photogallery » national »

HANUMAN CHALISA ROW RANA COUPLE REFUSES BAIL AFTER ARREST HERE IS HOW NAVNEET KAUR RANA AND RAVI RANA LOVE STORY MKS

Hanuman Chalisa: బెయిల్ వద్దంటూ ఠాణాలో రాణా దంపతుల రచ్చ.. హీరోయిన్ Navneet kaur ఇప్పుడిలా

టాలీవుడ్ మాజీ హీరోయిన్, ప్రస్తుత అమరావతి(మహారాష్ట్ర) ఎంపీ నవనీత్ కౌర్ రాణా కొద్దిరోజులుగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటున్నారు. ఎంపీగా ఆమె, ఎమ్మెల్యేగా భర్త రవి రాణా గెలిచింది ఇండిపెండెంట్లుగానే అయినా ఇప్పుడు అనధికార బీజేపీ అనుబంధ సభ్యులుగా.. అధికార శివసేనను ఢీకొడుతున్నారు. తాజాగా సీఎం ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠనం వివాదాస్పదమై రాణా దంపతులు అరెస్టయ్యారు. ఆ తర్వాతా ట్విస్టులు ఆగలేదు..