హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Self Marriage: భర్త లేకుండానే వివాహితయింది.. అనుకున్నది సాధించింది.. తనను తాను పెళ్లి చేసుకున్న క్షమాబిందు

Self Marriage: భర్త లేకుండానే వివాహితయింది.. అనుకున్నది సాధించింది.. తనను తాను పెళ్లి చేసుకున్న క్షమాబిందు

Kshama Bindu | Self wedding:సమాజం తిట్టిపోసినా.. ఇదేం పైత్యమని వెటకారంగా మాట్లాడినా.. డోంట్ కేర్. అస్సలు పట్టించుకోలేదు. తాను అనుకున్నది.. చేసి తీరింది. తనను తాను వివాహం చేసుకుంది. అవును.. గుజరాత్‌కు చెందిన క్షమా బిందు వివాహం బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది.

Top Stories