హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Heavy Rains: ఇది నేషనల్ హైవే అంటే మీరు నమ్ముతారా? వర్షాలకు ఎలా అయిందో చూడండి

Heavy Rains: ఇది నేషనల్ హైవే అంటే మీరు నమ్ముతారా? వర్షాలకు ఎలా అయిందో చూడండి

Heavy Rains: దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకమారి వరకు అన్నిచోట్లా వానలు దంచికొడుతున్నాయి. వారం రోజులకుపైగా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలే కాదు.. రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి.

Top Stories