ఇంత అద్భుతంగా 15లక్షల ప్రమిదలతో దీపోత్సవ్ నిర్వహించిన ఉత్తరప్రదేశ్ పర్యాటశాఖకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను ప్రధాని మోదీ చేతుల మీదుగా యూపీ సీఎం అందుకున్నారు. అయోధ్య జిల్లా అధికారులతో పాటు రామ్ మనోహర్ లోహియా అవద్ని అభినందిస్తూ ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. (Photo Credit:Twitter)