హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Petrol Diesel Under GST: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్..? ఈ శుక్రవారం ఏం జరగబోతోంది..?

Petrol Diesel Under GST: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్..? ఈ శుక్రవారం ఏం జరగబోతోంది..?

పెట్రోల్, డీజిల్ ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం మరోమారు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈసారి కేంద్రం కచ్చితంగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Top Stories